ఈ రోజు ఆఖరి శుక్రవారం (August 14, 2020) నుండి అమ్మవారి అనుగ్రహముతో చూడామణి అమ్మగారు “శ్రీగుణరత్నకోశం” అనుగ్రహిస్తున్నారు.
Archive for the ‘ Topics ’ Category
శ్రీ గుణ రత్నకోశం
Author: adminAug 14
ఈ రోజు ఆఖరి శుక్రవారం (August 14, 2020) నుండి అమ్మవారి అనుగ్రహముతో చూడామణి అమ్మగారు “శ్రీగుణరత్నకోశం” అనుగ్రహిస్తున్నారు.
సుదర్శనాష్టకమ్
Author: adminJul 26
వేదా౦తదేశికులు అ౦ది౦చిన మహిమాన్వితమైన సుదర్శనాష్టకమ్!
ప్రతిభట శ్రేణి భీషణ! వరగుణ స్తోమ భూషణ!
జనిభయ స్థాన తారణ! జగదవస్థాన కారణ!
నిఖిల దుష్కర్మ కర్మన! నిగమ సద్ధర్మ దర్శన!
జయ జయ శ్రీసుదర్శన! జయ జయ శ్రీసుదర్శన|
శుభ జగద్రూప మండన! సురజన త్రాస ఖండన!
శతమఖ బ్రహ్మవందిత! శతపథ బ్రహ్మనందిత!
ప్రథిత విద్వాత్స పక్షిత! భాజ దహిర్బుధ్వ లక్షిత!
జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన||
నిజపాద ప్రీత సద్గుణ! నిరుపధి స్పీత షడ్గుణ
నిగమ నిర్వ్యూడ వైభవ! నిజ పర వ్యూహ వైభవ||
హరిహాయ ద్వేషి దారణ! హర పురప్లోష కారణ!
జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన||
స్ఫుట తటిజ్జాల పింజర! పృథుతర జ్వాల పంజర!
పరిగత ప్రత్న విగ్రహ! పరిమిత ప్రజ్ఞ దుర్గ్రహ!
ప్రహరణ గ్రామ మండిత! పరిజన త్రాణ పండిత
జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన||
భువనేత స్త్రయీమయ! సవనతేజ స్త్రయిమయ!
నిరవధి స్వాదు చిన్మయ! నిఖిలశక్తే జగన్మయ!
అమిత విశ్వక్రియా మయ! శమిత విష్వ గ్ఖయామయా!
జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన||
మహిత సంపత్సదక్షర! విహిత సంపత్సదక్షర!
షడరచక్రప్రతిష్ఠిత! సకలతత్త్వప్రతిష్ఠిత!
వివిధ సంకల్ప కల్పక! విబుధ సంకల్ప కల్పక!
జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన||
దనుజ విస్తార కర్తన! దమజ విద్యా వికర్తన!
జానీ తమిస్రా వికర్తన! భాజ దివిద్యా నికర్తన!
అమర దృష్ట స్వవిక్రమ! సమర జుష్ట భమిక్రమ!
జయ జయ శ్రీసుదర్శన!జయ జయ శ్రీసుదర్శన||
ద్విచతుష్కమిదం ప్రభూత సారం
పఠతాం వేంకటనాయక ప్రణీతమ్!
విషమేపి మనోరథః ప్రధావన్
న విహన్యేత రథాంగధుర్యగుప్తః!!
కవితార్కిక సి౦హాయ కల్యాణగుణ శాలినే
శ్రీమతే వే౦కటేశాయ వేదా౦త గురవే నమ:
జయ శ్రీమన్నారాయణ
జయ రామానుజ
శ్రీసుదర్శన షట్కం
సహస్రాదిత్యసంకాశం సహస్రవదనం పరమ్
సహస్రదోస్సహస్రారం ప్రపద్యే2హం సుదర్శనమ్
హసంతం హారకేయూర ముకుటాంగదభూషణై
శోభనైర్భూషితతనుం ప్రపద్యేహం సుదర్శనమ్
స్రాకారసహితం మంత్రం వదంతం శత్రునిగ్రహమ్
సర్వరోగప్రశమనం ప్రపద్యేహం సుదర్శనమ్
రణత్కింకిణిజాలేనా రాక్షసాఘ్నం మహాద్భుతం
వ్యాప్తకేశం విరూపాక్షం ప్రపద్యేహం సుదర్శనమ్
హుంకారభైరవం భీమం ప్రణతార్తిహరమ్ ప్రభుమ్
సర్వపాపప్రశమనం ప్రపద్యేహం సుదర్శనమ్
ఫట్కారాన్తమనిర్దేశ్యం దివ్యమంత్రేణ సంయుతం
శుభం ప్రసన్నవదనం ప్రపద్యేహం సుదర్శనమ్
ఏతైషడ్భి స్తుతో దేవ ప్రసన్న శ్రీసుదర్శన
రక్షాం కరోతి సర్వాత్మా సర్వత్ర విజయీభవేత్
ఇతి శ్రీసుదర్శన షట్కమ్ సంపూర్ణమ్
జయ జయ శ్రీసుదర్శన
జయ జయ నృసింహ సర్వేశ
జయ శ్రీమన్నారాయణ
జయ రామానుజ