Vishvaksena
విష్వక్సేన పూజా విధానము
1. ధ్యాన శ్లోకాలు
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ |
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
2. ఆచమనీయం
ఓం అచ్యుతాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం గోవిందాయ నమః
3. నమస్కారం చేస్తూ చదవాలి
ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ |
విద్యబలం దైవబలం తదేవ లక్ష్మి పతే తేంఘ్రియుగం స్మరామి ||
స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే |
పురుషం తమజం నిత్యం వ్రజామి శరణం హరిం ||
సర్వదా సర్వ కార్యేషు నాస్తి తేషం అమంగళం |
యేషం హృదిస్తో భగవాన్ మంగళాయాతనో హరిః ||
4. సంకల్పం ( ఎడమచేతిని కుడిచేతితో మూసి కుడి తొడపై ఉంచాలి)
ఓం శుభాభ్యుదయార్థం చ శుభే: శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం, భగవడ్ భాగవత ఆచార్య సన్నిదౌ, బ్రహ్మణః ద్వితీయ పరార్థే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే, అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన, ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే …….. నామ సంవత్సరే, దక్షినాయణే, భాద్రపద మాసే, శుక్ల పక్షే, చతుర్థ్యామ్ శుభ తితౌ, శుభ వాసరే, శుభ నక్షత్రే, శుభ యోగే, శుభకరణే, ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యామ్ శుభ తితౌ, శ్రీ భగవదాజ్ఞయా భగవత్ భాగవత ఆచార్య కైంకర్య రూపం సర్వ విఘ్న నివారణార్థం సర్వ కార్యేషు విజయ ప్రాప్త్యర్థం శ్రీ విష్వక్సేన ఆరాధనం కరిష్యే. ( కుడిచేతి వ్రేల్లతో నీటిని తాకండి)
5. ధ్యానం (విష్వక్సేనుడిని మనస్సులో భావిస్తూ ఈ శ్లోకాలు చదవండి)
విష్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధి నాథం
ముద్రా చక్రే కరథల యుగే శంఖ దండే దధానం
మేఘ శ్యామం సుమణి మకుటం పీతవస్త్రం శుభాంగం
ధ్యాయేత్ దేవం దలిత దనుజం సూత్రవత్యా సమేతమ్ || 1
వందే వైకుంఠ సేనాన్యం దేవం సూత్రవతీ సఖం
యద్వేత్ర శిఖర స్పందే విశ్వమే తత్ వ్యవస్థితం|| 2
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
ధ్యాయామి
6. స్వాగతం (రెండు చేతులు జోడించి హృదయ స్థానం నుండి మూర్తి స్థానం వరకు విష్వక్సేనుడికి స్వాగతం చెప్పండి)
ఓం నామ మంత్రేణ సేనేశ ప్రథిమాయాం హితాయ నమః
ఆవాహయామి పూజర్థం కృపయా క్షంతు మర్హథ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
ఆవాహయామి (స్వాగత ముద్ర చూపాలి)
7. సింహాసనం
ఓం ఉపచారే ద్వితీయే తు ఆసనే సింహ విషటరే
సువర్ణ ఖచితే శ్రీమన్ సుఖాసీనో భావ స్వయం ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
రత్న సింహాసనం సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి)
8. అర్ఘ్యం
ఓం యవ గంత ఫలాద్యస్చ పుష్పై రభ్యర్చితం జలం
అర్ఘ్యం గృహాణ సేనేశ ఉపచారస్య సిద్దయే ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (చేతికి నీటిని అందించాలి)
9. పాద్యం
ఓం శ్యామాకం విష్ణు పర్ణీచ పద్మ దూర్వాది వాసితం
పాద్యం దదామి దేవేశ గృహాణ కృపాయా ప్రభో ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
పాదాయోః పాద్యం సమర్పయామి (పాదాలకు రెండు సార్లు నీటిని అందించాలి)
10. ఆచమనీయం
ఓం ఏలాలవంగ తక్కోల జాతీ ఫల సమన్వితం
గృహాణాచమనం శుద్దం అస్య శోధన సిద్దయే ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
ముఖే ఆచమనీయం సమర్పయామి ( నోటికి మూడు సార్లు నీటిని అందించాలి)
11. పవిత్ర స్నానం
ఓం సర్కరామధు సంయుక్తం దదిక్షీర సమన్వితం
ఇదం పంచామృత స్నానం గృహాణ పురుషోత్తమ ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
పంచామృత స్నానం సమర్పయామి (పంచామృతాన్ని చల్లండి)
ఓం వచార కచ్చోర ముస్తాది కోశ్తుమాంజిష్ట చంపకం
హరిద్రా గంధ సంయుక్తం స్నానియం ప్రతి గృహ్యతాం ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
శుద్ధోదక స్నానం సమర్పయామి (పవిత్ర జలాన్ని చల్లండి)
ప్లోత వస్త్రం సమర్పయామి ( పూల రెక్కతో తడి ఆరునట్లు అద్దాలి)
12. వస్త్ర యుగ్మం
ఓం కౌసేయ పట్టజాదీనీ హేమంచల యుతాని చ |
దారణార్తం చమూనాత వస్త్రాణి ప్రతి గృహ్యతాం ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
వస్త్ర యుగ్మం సమర్పయామి (నూతన వస్త్రాలు/ పుష్పాన్ని సమర్పించండి)
13. ఊర్ధ్వ పుడ్రం
ఓం ధార్యతాం ఊర్ధ్వపుణ్డ్రంతు లలాటే స్వేత మృత్స్నయా
మధ్యే దిపాసిఖాకారం శ్రీచూర్ణం సుమనోహరం ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
ఊర్ధ్వ పుడ్రం సమర్పయామి ( తిరునామము/శ్రీచూర్ణం సమర్పించండి)
14. యజ్ఞోపవీతం
ఓం గృహ్యతాం ఉపవీతం తు హేమ సూత్ర వినిర్మితం
నవతంతు సమాయుక్తం బ్రహ్మ గంధి విరాజితం ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయ:మి (పుష్పాన్ని సమర్పించండి)
15. చందనం
ఓం మలయజం సీతం గంతి కర్పూరేణ సువాసితం
విలేపనం సుర శ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతి గృహ్యతాం ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
దివ్య శ్రీ చందనం సమర్పయామి (చందనం సమర్పించండి)
16. ఆభరణములతో అలంకారం
ఓం మకుటం కుణ్డలే చైవ కేయూర కటకే తతా
హారమంగులికం చైవ రత్న హారం తతైవచ
నూపురం కటి సూత్రం చ పాద కంకణం ఏవ చ
ఏతాన్యాపి గృహాణ త్వం భూషణాని చముపతే ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
సర్వాభరణాలంకారాన్ సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి)
ఓం చంపకాసోక పున్నాగ మాలతీ మల్లికా యుక్తం
నానావర్ణ సమాయుక్తాం మాలికాం ప్రతి గృహ్యతాం ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
పుష్పహారం సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి)
ఓం మల్లికా పారిజాతాది వకుళా పుష్పరాశిభిః
పాదాయోరర్చనం దేవ కృపయా ప్రతి గృహ్యతాం ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
పుష్పైశ్చ పూజయామి (పుష్పాన్ని సమర్పించండి)
17. నామావళి
01 ఓం కేశవాయ నమః
02 ఓం నారాయణాయ నమః
03 ఓం మాధవాయ నమః
04 ఓం గోవిందాయ నమః
05 ఓం విష్ణవే నమః
06 ఓం మధుసూదనాయ నమః
07 ఓం త్రివిక్రమాయ నమః
08 ఓం వామనాయ నమః
09 ఓం శ్రీధరాయ నమః
10 ఓం హృషీకేశాయ నమః
11 ఓం పద్మనాభాయ నమః
12 ఓం దామోదరాయ నమః
13 ఓం సంకర్షణాయ నమః
14 ఓం వాసుదేవాయ నమః
15 ఓం ప్రద్యుమ్నాయ నమః
16 ఓం అనిరుద్ధాయ నమః
17 ఓం పురుషోత్తమాయ నమః
18 ఓం అధోక్షజాయ నమః
19 ఓం నారసింహాయ నమః
20 ఓం అచ్యుతాయ నమః
21 ఓం జనార్దనాయ నమః
22 ఓం ఉపేంద్రాయ నమః
23 ఓం హరయే నమః
24 ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం శ్రీ విష్వక్సేనాయ నమః
ఓం చతుర్భాహవే నమః
ఓం శంఖచక్రగదా ధారాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం సూత్రవతీనాథాయ నమః
ఓం గజాశ్వముఖ సేవిత్రాయ నమః
ఓం ప్రసన్న విదనాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం ప్రభాకర సమప్రభాయ నమః
ఓం వేత్రప్రణయే నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం విశ్వరక్షా పరాయణాయ నమః
ఓం భక్తాంతరాయ విద్వంసినే నమః
ఓం ఆర్యాయ నమః
ఓం అమాత్యాయ నమః
ఓం కృపానిదయే నమః
ఓం సకల విబుద ప్రౌడ సైనాధి నాథాయ నమః
ఓం ముద్రదరాయ నమః
ఓం దండదరాయ నమః
ఓం మేఘ శ్యామాయ నమః
ఓం సుమాణీ మకుటాయ నమః
ఓం పీత వస్త్ర దరాయ నమః
ఓం శుభాంగాయ నమః
ఓం దేవాయ నమః
ఓం దలిత దనుజాయ నమః
ఓం తర్జనీ హస్తాయ నమః
ఓం విఘ్ననాశకాయ నమః
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
ఓం శ్రీ పరాంకుశాయ నమః
ఓం శ్రీమతే రామానుజాయ నమః
ఓం శ్రీమద్వరవరమునయే నమః
ఓం స్వాచార్యేభ్యో నమః
ఓం పూర్వాచార్యేభ్యో నమః
సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః
18. ధూప పరిమళం
ఓం అష్టాంగం గుగ్గులోపేతం దివ్యగంత సుదూపితం
గ్రహాణ తృప్త్యర్తం అదునా గృహ్యతాం సుమనోహరం ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
ధూపమాఘ్రాపయామి
19. దీపం
ఓం దీపం ద్వివర్తి సంయుక్తం సర్వ వస్తు ప్రకాశకం |
తమోహరం నేత్ర సమం దర్శయామి కృపానిదే ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
దీపం సందర్శయామి
ధూప దీప అనంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి ( నోటికి మూడు సార్లు నీటిని అందించండి)
20 నైవేద్యం
ఓం చిత్రాన్నం కృసరాన్నం చ క్షీరాన్నం శుద్దమోదకం
సూపమిస్రం ఘృతోపేతం దధి క్షీర ఫలాన్వితం ||
ప్రితి యుక్తం రుచికరం ఆత్రుప్తిర్ ఉపభుంజతాం
భోజ్యాసనే సుఖాసినః భక్ష్య భోజ్యాది సంయుతం ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
నైవేద్యం సమర్పయామి
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
శుద్ధ ఆచమనీయం సమర్పయామి
గండూషణం సమర్పయామి
21. తాంబూలం
ఓం ఏల లవంగ కర్పూర జాతీఫల సమన్వితం
నాగవల్లి సుదాచుర్ణైహి తాంబూలం ప్రతి గృహ్యతాం ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
తాంబూలం సమర్పయామి (తమలపాకు వక్కలు అందించండి)
22. సువర్ణ ముద్ర సంయుక్తం దక్షిణాం గౌరవాయతే
స్వికురుష్వ చమూనథ అనుకంపా యదస్తి తే
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
సువర్ణపుష్ప దక్షిణాం సమర్పయామి
23 మంగళాశాసనం
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
మంగళ నీరాజనం సమర్పయామి ( నిలుచుని హారతి వెలిగించి చూపండి)
మంగళం విష్ణు రూపాయ మంగళం వేత్ర పాణయే
సూత్రవత్యా సమేతాయ విష్వక్సేనాయ మంగళం
తర్జనీ ముద్ర హస్తాయ మంగళం శాంతరూపిణే
సర్వ విఘ్న వినాశాయ సేనాధ్యక్షాయ మంగళం
శ్రీరంగ చంద్రమసం ఇందిరాయ విహర్తుం
విన్యాస్య విశ్వ చిదచిన్ నయనాధికారం
యోనిర్వ హత్యనిశం అంగుళి ముద్రయైవ
సేనాన్యం అన్య విముక్థః తమశిశ్రియామః
మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః |
సర్వైశ్చ పూర్వై రాచార్యై సత్కృతాయాస్తు మంగళం ||
“సపరివారాయ సూత్ర వ్యత్యా సమేతాయ శ్రీమతే విష్వక్సేనాయ నమః”
అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి
24. క్షమాప్రార్థన ( తిరిగి విష్వక్సేనుడిని మందిరం నుండి మనసు లోనికి ఆహ్వానించి, లోకశాంతికై క్షమాప్రార్థన చేయండి)
మంత్రహీనం క్రియాహీనం భక్తి హీనం చమూపతే
యత్ పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు తే ||
ఉపచారాపదేశేన కృతాన్ అహర్ అహర్మయా
అపచారానిమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ ||
స్వస్తిప్రజాభ్యః పరిపాలయన్తాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః |
గోబ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం
లోకా సమస్తా స్సుఖినోభవంతు ||
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ |
దేశో2యం క్షోభరహితః బ్రహ్మణా స్సన్తు నిర్భయాః ||
కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసనః |
శ్రీరంగనాథో జయతు శ్రీరంగ శ్రీశ్చ వర్ధతాం ||
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||
శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి
సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు